దుబాయ్లో ఉద్యోగం చేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి.. ఎయిర్ ఇండియా విమానంలో విశాఖకు చేరుకున్నాడు. దగ్గుతో బాధ పడుతున్న అతడిని.. కరోనా భయంతో అధికారులు విమానాశ్రయంలోనే పరీక్షించారు. సందేహం నివృత్తి కాని పరిస్థితుల్లో.. 108 వాహనంలో విశాఖలోని ఛాతి ఆసుపత్రికి తరలించారు.
కరోనా అనుమానంతో విశాఖ ఛాతీ ఆసుపత్రికి శ్రీకాకుళం వాసి! - దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా అనుమానం
దుబాయ్లో ఉద్యోగం చేస్తున్న శ్రీకాకుళం వాసి సొంత గూటికి చేరుకునే సమయానికి అనారోగ్యానికి గురయ్యాడు. అతినికి కరోనా ఉందేమోనన్న అనుమానంతో విశాఖలోని ఛాతి ఆసుపత్రికి తరలించారు.
కరోనా అనుమానంతో శ్రీకాకుళం వాసి ఆసుపత్రికి తరలింపు