విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్లో పాత కక్షల కారణంగా అచ్చం నాయుడు అనే వ్యక్తి పై నమ్మి శ్రీనివాస రావు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కత్తి పోటుకి గురైన అచ్చంనాయుడును కేజీహెచ్‌కు తరలించారు. పెందుర్తి పోలీసులు నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పెందుర్తి పోలీసులు తెలిపారు.
పాత కక్షలతో వ్యక్తిపై కత్తితో దాడి
విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్లో పాత కక్షలతో అచ్చంనాయుడు అనే వ్యక్తిపై మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. బాధితుడ్ని కేజీహెచ్‌కు తరలించారు.
పాత కక్షలతో వ్యక్తిపై కత్తితో దాడి