విశాఖ మల్కాపురంలో ఇద్దరు యువకుల మద్య వివాదం.. ఘర్షణకు దారి తీసింది. చైతన్య అనే యువకుడిపై మరో వ్యక్తి బ్లేడుతో ముడు చోట్ల దాడి చేశాడు. తీవ్రగాయాలైన చైతన్యను ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలో యువకుడిపై బ్లేడ్‌తో దాడి - విశాఖలో యువకుడిపై బ్లేడ్‌తో దాడి న్యూస్
విశాఖ మల్కాపురం జంక్షన్లో చైతన్య అనే వ్యక్తి మెడపై మరో వ్యక్తి బ్లేడ్‌తో దాడి చేశాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
man attack with blade in vishaka