ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో కత్తితో మహిళపై మందుబాబు దాడి!

విశాఖ కొమ్మాది అమరావతి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మందుబాబు మహిళపై కత్తితో దాడి చేశాడు.

By

Published : Oct 5, 2020, 6:39 PM IST

Updated : Oct 5, 2020, 10:44 PM IST

మద్యం మత్తులో కత్తితో మహిళపై మందుబాబు దాడి!
మద్యం మత్తులో కత్తితో మహిళపై మందుబాబు దాడి!

విశాఖ కొమ్మాది అమరావతి కాలనీలో కత్తితో దుండగుడు హల్‌చల్‌ చేశాడు. మద్యం మత్తులో వేముల లక్ష్మి అనే మహిళపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన మహిళను కేజీహెచ్‌కు స్థానికులు తరలించారు. దాడికి పాల్పడిన మందుబాబుకు దేహశుద్ధి చేసి ...పోలీసులకు అప్పగించారు.

మద్యం మత్తులో కత్తితో మహిళపై మందుబాబు దాడి!
Last Updated : Oct 5, 2020, 10:44 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details