ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాంగ్ రూట్ లో వెళ్లి దబాయింపు.. అరెస్ట్ - news updates in vishakhapatnam

విశాఖలో ఓ యువకుడు హల్​చల్ చేశాడు. రాంగ్ రూట్​లో రావటమే కాక, ఓ ఆటో డ్రైవర్​తో ఘర్షణకు దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు.

man arrested in vishakhapatnam
విశాఖలో వ్యక్తి హల్​చల్

By

Published : Sep 28, 2020, 7:17 PM IST

విశాఖపట్నం జిల్లా కంచరపాలెంలో... ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి రాంగ్ రూట్ లో వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు ఆటో కింద పడ్డాడు.

ఈ ఘటనతో ఆగ్రహావేశానికి లోనయిన ఆ యువకుడు ఆటో డ్రైవర్​తో ఘర్షణకు దిగాడు. ఆటోలోని విద్యార్థులు అరవగా.. సమీపంలో ఉన్న పోలీసులు... ఆ యువకుడిని పట్టుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details