విశాఖ ఏజెన్సీలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ అభివృద్ధి సంస్థ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్ పర్యటించారు. డుంబ్రిగుడ మండలం కితలంగిలో.. పథకంలో భాగంగా చేసిన పనులను పరిశీలించారు. ఎప్పుడు పనులు చేశారు, ఎంతమంది చేశారు అనే విషయాలను తెలుసుకున్నారు. ఆయనకు గిరిజనులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల తదితరులు పాల్గొన్నారు.
విశాఖ మన్యంలో ఎమ్జీఎన్ఈజీఎస్ జాయింట్ సెక్రటరీ పర్యటన - ఎమ్జీఎన్ఈజీఎస్ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్ వార్తలు
విశాఖ ఏజెన్సీలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ అభివృద్ధి సంస్థ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్ పర్యటించారు. పథకంలో భాగంగా చేసిన పనులను పరిశీలించారు
విశాఖ మన్యంలో ఎమ్జీఎన్ఈజీఎస్ జాయింట్ సెక్రటరీ పర్యటన