ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'శ్రీశ్రీ సాహిత్యం.. సామాజిక చైతన్యం' - vishaka district

సాగర తీరాన మహాకవి శ్రీశ్రీ 110 వ జయంతిని విశాఖ సాహితీ స్రవంతి నిర్వహించింది. శ్రీశ్రీ సాహిత్యం కలిగిస్తున్న సామాజిక స్పృహ, చైతన్యవంతమైనదని సాహితీ ప్రియులు కొనియాడారు.

vishaka district
మహాకవి శ్రీశ్రీ 110 వ జయంతి

By

Published : Apr 30, 2020, 1:52 PM IST

మహాకవి శ్రీశ్రీ 110వ జయంతిని విశాఖ సాహితీ స్రవంతి నిర్వహించింది. విశాఖ నగర సీపీఎం కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటికీ శ్రీశ్రీ సాహిత్యం కలిగిస్తున్న సామాజిక స్పృహ, చైతన్యవంతమైనదని సంస్థ అధ్యక్షుడు ఏ.వి.రమణారావు అన్నారు. ఈ సందర్భంగా బాలలు శ్రీ శ్రీ కవితలను చదివి వినిపించారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి ప్రతినిధులతో పాటు, వైజాగ్ పెస్ట్ నిర్వాహకుడు అజ శర్మ, ప్రజానాట్యమండలి కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details