ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వయంభూ లింగ  దర్శనానికి పోటెత్తిన భక్తులు - maha sivarathri in chodavaram news

విశాఖ జిల్లా చోడవరంలోని స్వయంభూ లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహాశివరాత్రి సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

sivarathri
స్వయంభూ లింగాన్ని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు

By

Published : Mar 11, 2021, 3:14 PM IST

విశాఖ జిల్లా చోడవరంలో స్వయంభూ గౌరీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వయంభూ శివలింగాన్ని దర్శించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details