విశాఖ జిల్లా అనకాపల్లిలో మహా మృత్యుంజయ పాశుపత హోమం ఘనంగా నిర్వహించారు. 41 ఒక్క రోజుల పాటు జరిపిన హోమం సోమవారం నిర్వహించిన
పూర్ణాహుతితో పూర్తైంది. కరోనా ప్రబలకుండా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ నూకాంబిక దేవస్థానం పురోహితుల ఆధ్వర్యంలో మార్చి 22న హోమం ప్రారంభించి 41 ఒక్క రోజుల పాటు జరిపారు. హోమంలో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పలువురు పాల్గొని కరోనా వ్యాప్తి నివారణ కావాలని కోరుకున్నారు.
కరోనా నియంత్రణకు మహా మృత్యుంజయ పాశుపత హోమం - visakhapatnam anakapalli latest news
కరోనా ప్రబలకుండా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ నూకాంబిక దేవస్థానం పురోహితుల ఆధ్వర్యంలో మహా మృత్యుంజయ పాశుపత హోమం నిర్వహించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో మార్చి 22 నుంచి హోమం 41 ఒక్క రోజులపాటు పూజా కార్యక్రమాలు జరిపించి, సోమవారం పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించారు.
![కరోనా నియంత్రణకు మహా మృత్యుంజయ పాశుపత హోమం maha maritunjaya pasupatama homam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7063139-829-7063139-1588644407503.jpg)
కరోనానియంత్రణకు మహా మృత్యుంజయ పాశుపత హోమం
ఇవీ చూడండి...
విద్యుత్ కాంతుల నడుమ.. కరోనా యోధులకు గౌరవ వందనం
TAGGED:
పూర్ణాహుతి వార్తలు