మాఘ పౌర్ణమి సందర్భంగా సముద్ర తీరాలు భక్తులతో సందడిగా మారాయి. విశాఖలోని ఆర్కే, రుషికొండ, భీమిలో బీచ్‌ల్లో భక్తులు అధిక సంఖ్యలో స్నానాలు చేశారు. పౌర్ణమి రోజున తెల్లవారుజామున సముద్ర స్నానం ఆచరించి, సూర్యోదయ వేళలో స్వామికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందనేది భక్తుల నమ్మకం.
మాఘ పూర్ణిమ సందర్భంగా విశాఖ సాగర తీరంలో భక్తుల స్నానాలు - visakhapatnam beaches latest news
మాఘ పౌర్ణమి సందర్భంగా విశాఖ సాగర తీరంలో సందడి నెలకొంది. వేకువజామునే సముద్ర స్నానాలు చేసి సూర్యనారాయణ స్వామిని కొలిస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.
విశాఖ సాగరతీరంలో భక్తుల స్నానాలు