ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాడుగుల తెదేపా మండల శాఖ అధ్యక్షుడు రామారావు మృతి - madugula mandal latest news

విశాఖ జిల్లా మాడుగుల తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మజ్జి రామారావు మృతిచెందారు. కరోనాకు చికిత్స పొందుతూ చనిపోయినట్టు ఆయన కుటుంబీకులు తెలిపారు. రామారావు మృతిపై తెదేపా నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు సానుభూతి తెలిపారు.

madugula mandal tdp president majji ramarao died in visakhapatnam hospital due to corona virus
మజ్జి రామారావు పాత చిత్రం

By

Published : Aug 20, 2020, 4:30 PM IST

విశాఖ జిల్లా మాడుగుల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మజ్జి రామారావు మృతి చెందారు. కరోనా సోకడం వల్ల ఆయన గత కొద్ది రోజులుగా విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు.

బుధవారం పరిస్థితి విషమించి మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రామారావు మృతికి మాడుగుల తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్​ గవిరెడ్డి రామానాయుడు, పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details