ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించండి: సీఐ మహమ్మద్ - madugula panchayat elections update

విశాఖ జిల్లా మాడుగుల మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో సీఐ సయ్యుద్ పర్యటించారు. గ్రామస్తులతో సమావేశమైన ఆయన... ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు.

panchayat elections
సీఐ మహమ్మద్

By

Published : Jan 30, 2021, 10:49 AM IST

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని సీఐ సయ్యుద్ ఇలియాస్ మహమ్మద్ కోరారు. విశాఖ జిల్లా మాడుగుల మండలంలోని అంత్యంత సమస్యాత్మక గ్రామాలైన వీరవల్లి అగ్రహారం, గొటివాడ అగ్రహారం, కె.జె.పురం గ్రామాల్లో శుక్రవారం రాత్రి ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అల్లర్లు సృష్టిస్తే కఠిన శిక్షలు ఉంటాయని సీఐ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details