విశాఖ జిల్లా పరవాడ మండలం జాజులవానిపాలెంలో విషాదం జరిగింది. పశువులు కాస్తున్న ప్రసాద్ వెంట తేనెటీగలు పడ్డాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు తీశాడు. ఇంతలో అక్కడే ఉన్న నేలబావిలో దూకాడు.. కానీ అదే తనకు మృత్యుపాశం అవుతుందని ఊహించలేదు.. ఊబిలో చిక్కుకుని ప్రాణాలు వదిలాడు.
తేనెటీగల భయంతో నేలబావిలోకి దూకాడు.. చివరకు ! - vishakha honey bees attack fear man died
తేనెటీగలు వెంటపడటంతో ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగు తీశాడు.. అక్కడే ఉన్న నేలబావిలోకి దూకాడు.. కానీ అదే తనకు మృత్యుపాశం అవుతుందని భావించలేదు.. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది.
![తేనెటీగల భయంతో నేలబావిలోకి దూకాడు.. చివరకు ! mad died in honey bees attack in vishakha district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13443358-977-13443358-1635060155363.jpg)
mad died in honey bees attack in vishakha district