ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం...యువకుడు మృతి, యువతికి గాయాలు - news updates in vizag

విశాఖ వైఎస్​ఆర్ నగర్​లో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా... యువతి చికిత్స పొందుతోంది.

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

By

Published : Sep 7, 2020, 9:53 PM IST

Updated : Sep 7, 2020, 10:53 PM IST

విశాఖ మధురవాడ వైఎస్‌ఆర్ నగర్‌లోని ఓ ఇంట్లో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉరివేసుకుని యువకుడు బలవన్మరణం చేసుకోగా... భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం యువతిని ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Sep 7, 2020, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details