ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేమికుడు ఉరివేసుకుంటే... ప్రియురాలు మేడపై నుంచి దూకింది... - మధురవాడ లవర్స్ సూసైడ్ న్యూస్

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఇద్దరి మధ్య ఏం జరగిందో ఏమో.. యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. యువతి ఇంటి మూడో అంతస్తు నుంచి దూసి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

lovers suicide
ప్రేమికులు ఆత్మహత్య

By

Published : Sep 8, 2020, 11:38 AM IST

విశాఖ మధురవాడ వైఎస్సార్ నగర్​ 13వ బ్లాక్​లో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. యువతి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వైఎస్సార్ నగర్​కు 13 వ బ్లాక్​లో ఉంటున్న అరుణ్​కుమార్.. బి అనిత ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ అరుణ్​కుమార్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా... అనిత మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు యువతిని నగరంలో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details