విశాఖ ఏజెన్సీ ఘాట్రోడ్డులో సిమెంటు ఇటుకల లారీ బోల్తా పడింది. విశాఖ నుంచి పాడేరు వస్తుండగా యేసు ప్రభు బొమ్మ మలుపు వద్ద అదుపు తప్పింది. ఈ ఘటలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మాడుగుల ఆసుపత్రికి తరలించారు. మలుపు వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగింది.
ఘాట్రోడ్డులో లారీ బోల్తా... ఇద్దరికి తీవ్రగాయాలు - accident in visakha agency latest news
ఘాట్రోడ్డులో సిమెంటు ఇసుకలు తీసుకెళ్తున్న లారీ బోల్తా పడింది. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మలుపు వద్ద అదుపు తప్పి లారీ బోల్తా