ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ..తప్పిన ప్రమాదం ! - ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ..తప్పిన ప్రమాదం !

విశాఖ జిల్లా బౌలువాడ పంచాయతీ పరిధిలోని రిక్షా కాలనీలో పెను ప్రమాదం తప్పింది. రహదారి పై వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల ప్రమాదం తప్పింది.

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

By

Published : Aug 30, 2019, 6:38 PM IST

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

ఇంట్లోకి లారీ దూసుకెళ్లిన ఘటన విశాఖ జిల్లా బౌలువాడ పంచాయతీ పరిధిలోని రిక్షా కాలనీలో చోటు చేసుకుంది. ప్రమాదంలో ప్రహరీ గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details