ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు లారీలు ఢీ... ఒకరు మృతి - latest road accident news in vizag

విశాఖ జిల్లా ఆనందపురం జాతీయ రహదారిపై వెనుక నుంచి లారీ ఢీకొనటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. శ్రీకాకుళం జిల్లా పొత్తూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

lorry accidnet in visakha dst andapuram natioanl highway one died
lorry accidnet in visakha dst andapuram natioanl highway one died

By

Published : Jun 5, 2020, 2:06 PM IST

విశాఖ జిల్లా ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు చంద్రశేఖర్ రావు మారికవలస నుంచి తన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా పొత్తూరు మండలం వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొనటంతో చనిపోయాడు. ఆనందపురం పోలీసులు కేసు నమోదుచేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details