ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సబ్బవరంలో లారీ బోల్తా... కారు ధ్వంసం - news updates in vizag district

విశాఖ జిల్లా సబ్బవరంలో లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ మీద పడి ఓ కారు పూర్తిగా ధ్వంసమైంది. రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.

lorry accident in sabbavaram vizag district
సబ్బవరంలో లారీ బోల్తా

By

Published : Dec 13, 2020, 8:43 PM IST

విశాఖపట్నం జిల్లా సబ్బవరంలో లారీ బోల్తా పడింది. విజయవాడ నుంచి కోల్​కతాకు బొగ్గు లోడ్​తో వెళ్తున్న లారీ... ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు రోడ్డు పక్కన ఉన్న షెడ్ వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. లారీ మీద పడటంతో కారు పూర్తిగా ధ్వంసమయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

ABOUT THE AUTHOR

...view details