ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపమాక వెంకన్న కల్యాణానికి అధికారుల ఏర్పాట్లు - upmaka temple latest updates

విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ప్రసిద్ధి చెందిన ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణానికి తితిదే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ చర్యలు తీసుకుంటోంది. నర్సీపట్నం ఏఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

lord venkateswara swamy marriage in upamaka
ఉపమాక వెంకన్న కల్యాణానికి ఆలయ అధికారుల ఏర్పాట్లు

By

Published : Mar 5, 2020, 6:30 PM IST

ఉపమాక వెంకన్న కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details