విశాఖలో భారీ గిరి నాగు.. పట్టుకున్న అటవీ అధికారులు - latest snkae news at snake
విశాఖ జిల్లా చీడికాడలో భారీ నాగుపాము హల్చల్ చేసింది. నాగును చూసిన రైతులు, కూలీలు ఒక్కసారిగా పరుగుతీశారు. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద పామును చూడలేదంటూ భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది రెండు గంటలు శ్రమించి పామును పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
నాగు పామును పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్న అధికారులు
.