అమ్మ ఒడి నగదు కోసం బారులు తీరిన గిరిజన మహిళలు
'అమ్మ ఒడి' నగదు కోసం పడిగాపులు - paderu women waiting for amma vodi scheme money
విశాఖ మన్యం కేంద్రమైన పాడేరులో అమ్మఒడి పథకం నగదు కోసం మహిళలు పడిగాపులు కాశారు. పండుగ నేపథ్యంలో నగదు ఎక్కడా లభించకపోవటంతో డిజిటల్ నగదు మార్పిడి ద్వారా చాలాచోట్ల లావాదేవీలు కొనసాగించారు. స్టేట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ వద్ద రోడ్డుపైనే భారీగా మహిళలు బారులు తీరారు.

అమ్మ ఒడి నగదు కోసం బారులు తీరిన గిరిజన మహిళ