అమ్మ వయస్సు ఉన్న వారిని కూడా కక్షగట్టి.. వెంటాడి వేధిస్తున్నారని.. నారా లోకేశ్ అన్నారు. ప్రమాదంలో చిన్నారిని కోల్పోయిన బాధలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తల్లిదండ్రులను అరెస్ట్ చేసి అదో గొప్ప కంపెనీ అంటూ కితాబిచ్చారు జగన్ అని విమర్శించారు. గ్రామస్థు లులు లేవనెత్తిన ప్రశ్నలనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు రంగనాయకమ్మ అనే మహిళపై కేసు పెడతారా? అని ప్రశ్నించారు.
ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధుల్లో ఒక్కరినీ అరెస్టు చేయలేదు: లోకేశ్ - గ్యాస్ లీకేజ్ ఘటనపై లోకేశ్ వార్తలు న్యూస్
ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధుల్లో ఒక్కరినీ అరెస్టు చేయలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చిన్నారిని కోల్పోయి.. ప్రశ్నిస్తే.. తల్లిదండ్రులను అరెస్టు చేశారని మండిపడ్డారు.
lokesh on vishaka gas leakage victims