ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు వైద్యుడు సుధాకర్‌కు పిచ్చివాడు అనే ముద్ర వేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధీర్ఘకాలం సుధాకర్ ప్రజలకు చేసిన సేవే ఆయనకు శ్రీ రామ రక్షగా నిలిచిందన్నారు. మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ ఎదుర్కొన్న అవమానాలు, బెదిరింపులు, వేధింపులు అన్నీ సీబీఐ విచారణలో బయటపడతాయని లోకేశ్ అన్నారు.
’సీబీఐ విచారణలో అన్నీ బయటపడతాయ్’ - డాక్టర్ సుధాకర్ పై నారా లోకేశ్
డాక్టర్ ఎదుర్కొన్న అవమానాలు, బెదిరింపులు సీబీఐ విచారణలో బయటపడతాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. సుధాకర్ ప్రజలకు చేసిన సేవే ఆయనకు శ్రీ రామ రక్ష అని ట్వీట్ చేశారు.
![’సీబీఐ విచారణలో అన్నీ బయటపడతాయ్’ LOKESH ON DOCTOR SUDHAKER](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7303584-1011-7303584-1590140982871.jpg)
డాక్టర్ సుధాకర్ పై లోకేశ్