విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ స్వచ్ఛంద కట్టడి చేపట్టారు. నియోజకవర్గ కేంద్రమైన చోడవరంలో పూర్తి స్థాయిలో బంద్ పాటించాలని వ్యాపారులు నిర్ణయించారు. నేటి నుంచి 29వ తేదీ వరకు అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయాలని తీర్మానం చేశారు. స్థానిక ప్రేమసమాజంలో అటవీశాఖ అధికారి బిర్లంగి రామనరేష్ అధ్యక్షతన వివిధ సంస్థలు, వ్యాపారులు సమావేశమై స్వచ్ఛంద బంద్ నిర్ణయం తీసుకున్నారు.
చోడవరంలో నేటి నుంచి స్వచ్ఛంద బంద్ - chodavaram taja news
విశాఖ జిల్లా చోడవరంలో అటవీశాఖ అధికారి బిర్లంగి రామనరేష్ అధ్యక్షతన వివిధ సంస్థలు, వ్యాపారులు సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి నేటి నుంచి ఈ నెల29 వరకూ స్వచ్ఛందంగా బంద్ పాటించాలని తీర్మానం చేశారు.

lockdown in viskaha dst chodavaram due to corona control