విశాఖపట్నంలో లాక్డౌన్ కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అగ్నిమాపక సిబ్బంది రసాయన ద్రావణాన్ని చల్లుతునారు. కేవలం నిత్యావసర వస్తువులు కొనగోలుకు ఉదయం సమయాల్లోనే ప్రజలు ఇళ్లు వదిలి బయటకు వస్తున్నారు. ప్రజలు నిత్యావసరాల కొనుగోలు చేసేందుకు రైతు బజార్లు, పూర్ణా మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ సమయంలో రహదారులపై వాహన సంచారం ఉంటుందని అధికారులు వెల్లడించారు.
విశాఖలో రసాయన ద్రావణం చల్లుతున్న అగ్నిమాపక శాఖ - విశాఖలో రసాయన ద్రావణం చల్లుతున్న అగ్నిమాపక శాఖ
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా విశాఖలో అగ్నిమాపక శాఖ రసాయన ద్రావణాన్ని చల్లుతుంది. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు కేవలం ఉదయం వేళలోనే ప్రజలు రహదారులపైకి వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
విశాఖలో రసాయన ద్రావణం చల్లుతున్న అగ్నిమాపక శాఖ