విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో పాక్షిక లాక్డౌన్ని పొడిగించారు. ఈనెల 30 వరకూ.. సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరచి ఉంచేలా వ్యాపారులు సహకరించాలని జీవీఎంసీ జోనల్ కమిషనర్ రామ్మూర్తి కోరారు. వినాయక చవితి సందర్భంగా రెండు రోజులు మినహాయింపు ఇచ్చారు. నేటి నుంచి తిరిగి పాక్షిక లాక్డౌన్ను వ్యాపారులు, ప్రజలు పాటిస్తున్నారు.
అనకాపల్లిలో పాక్షిక లాక్డౌన్ పొడిగింపు - corona cases in anakapalli
కరోనా కేసులు పెరుగుతుండటంతో విశాఖ జిల్లా అనకాపల్లిలో లాక్డౌన్ను పొడిగించారు. చవితి సందర్భంగా మినహాయింపు ఇచ్చిన అనంతరం మళ్లీ లాక్డౌన్ కొనసాగిస్తున్నారు. ఈ మేరకు జీవీఎంసీ జోనల్ కమిషనర్ రామ్మూర్తి వ్యాపారస్థులను కోరారు.
lockdown extend in visakah dst anakapalli