సాగర తీరంలో...విద్యుత్ వెలుగుల్లో నౌకలు
నౌకాదళ దినోత్సవం సందర్భంగా... విశాఖ సాగర తీరంలోని విక్టరీ ఎట్‌సీ స్థూపం వద్ద తూర్పు నౌకా దళం... అమరవీరులకు అంజలి ఘటించింది. సాయంత్రం బీచ్లో నేవీ నౌకలకు విద్యుత్ దీపాలతో అలంకరించారు. వీటిని తిలకించేందుకు స్థానికులు అధిక సంఖ్యలో హాజరు కావటంతో బీచ్ రోడ్డు సందడిగా మారింది.