ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'శిబిరాల్లో సౌకర్యాలు బాగున్నాయి' - simhqachalam camp latest news

విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ బాధిత గ్రామాల ప్రజలు తిరిగి స్వస్థలాలకు చేరుతున్నారు. ఇల్లు శుభ్రం చేసుకుని తిరిగి మళ్లీ శిబిరాలకు వెళ్తున్నారు. ఇంకా గ్యాస్ ప్రభావం పూర్తిగా పోలేదని ఆవేదన చెందుతున్నారు.

lg victims in simhachalam camp
సింహాచలం శిబిరంలో ఎల్జీ బాధితులు

By

Published : May 16, 2020, 11:49 AM IST

సింహాచలం శిబిరంలో ఎల్జీ బాధితులు

విశాఖ ఎల్జీ పరిశ్రమ బాధిత గ్రామాల ప్రజలు శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్తున్నారు. వాటిని శుభ్రం చేసుకుని.. తిరిగి శిబిరాలకు వెళ్లిపోతున్నారు.

స్టైరిన్ గ్యాస్ ప్రభావం ఇంకా పూర్తిగా పోలేదని.. అందుకే శిబిరాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. సింహాచలం దేవస్థానం ఏర్పాటు చేసిన శిబిరాల్లో సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details