విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ వ్యవహారంపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కంపెనీ అత్యవసర పనుల కోసం 30 మందిని అనుమతించాలని ఎల్‌జీ పాలిమర్స్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి వేరే బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేసు తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
ఎల్‌జీ పాలిమర్స్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ వాయిదా
ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో అత్యవసర పనుల కోసం 30 మంది సిబ్బందిని అనుమతించాలని సంస్థ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై వేరే బెంచ్‌ను ఏర్పాటు చేస్తామన్న న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది.
lg polymers petition