ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మమ్మల్ని క్షమించండి: ఎల్జీ పాలిమర్స్​ - విశాఖ గ్యాస్ లీకేజ్ వార్తలు

విశాఖ ఘటనపై ఎల్జీ పాలిమర్స్ సంస్థ క్షమాపణలు చెప్పింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఎల్జీ పాలిమర్స్ గ్రూపు ఛైర్మన్.. ప్రమాద ఘటనకు బాధ్యత వహిస్తామన్నారు.

lg polymers chairmen apology for vishaka gas leakage incident
lg polymers chairmen apology for vishaka gas leakage incident

By

Published : May 20, 2020, 5:59 PM IST

Updated : May 21, 2020, 12:43 PM IST

విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై ఎల్జీ పాలిమర్స్ గ్రూపు ఛైర్మన్ కూ గ్వాంగ్ మో క్షమాపణలు చెప్పారు. సియోల్​లోని కెమికల్​ ప్లాంట్​లోనూ అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపిన ఆయన.. గత వారంలో రెండు ప్రమాదాలు జరగడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు ప్రమాద ఘటనలపై సంతాపం తెలిపిన కూ గ్వాంగ్​ మో.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదాలపై పూర్తి బాధ్యత వహిస్తామని తెలిపారు.

Last Updated : May 21, 2020, 12:43 PM IST

ABOUT THE AUTHOR

...view details