విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవాలని గోవాడ, అంభేరుపురం గ్రామస్తులు యాజమాన్యానికి వినతిపత్రం అందించారు. చక్కెర కర్మాగారానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నందున... ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని లేఖలో పేర్కొన్నారు. రెండు గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్, యాంటీ బయోటిక్లు జల్లిస్తామని యాజమాన్య సంచాలకుడు తెలిపారు.
'గోవాడ'కు గ్రామస్థుల లేఖ..ఎందుకంటే..! - కరోనాపై గోవాడ చక్కెర కర్మాగారానికి లేఖ
కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గోవాడ చక్కెర కర్మాగారం యాజమాన్యానికి అంభేరుపురం గ్రామస్తులు లేఖ రాశారు.
'గోవాడ'కు ఆ ఊరి నుంచి లేఖ