ప్రకాశం జిల్లా అద్దంకిలో ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంపు విధానాన్ని రద్దు చేయాలి అంటూ.. వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలు నిరసన తెలియజేశారు. ప్రజలు కొవిడ్ కారణంగా.. ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే పన్ను పేరుతో మరింత బాధించటం ఏమిటని ప్రశ్నించారు. చెత్త పన్ను, నీటి పన్ను, డ్రైనేజ్ పన్ను అని ప్రజలను పీడీస్తోందని తెలిపారు.
ఆస్తి విలువ ఆధారిత పన్నుపై వామపక్షాల నిరసన - Left parties protest against tax hike based on property value in Addanki
ప్రకాశం జిల్లా అద్దంకి ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని రద్దు చేయాలని వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలు నిరసన తెలియజేశారు. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు.. కొత్త పన్ను మరింత భారాన్ని పెంచనుందని వాపోయారు.
వామపక్షాల నిరసన