విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ ఉమామహేశ్వరరావు మృతి చెందారు. వారం రోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. విశాఖపట్నం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉమామహేశ్వరరావు గత కొన్నేళ్లుగా ప్రైవేట్ క్లినిక్ ద్వారా చిన్నపిల్లల కు వైద్యం అందించి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఖ్యాతి గడించారు.
అనకాపల్లిలో ప్రముఖ చిన్న పిల్లల వైద్యుడు మృతి - Leading pediatrician dies in Anakapalle
విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ ఉమామహేశ్వరరావు కరోనాతో మృతి చెందారు.
అనకాపల్లిలో ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు మృతి
అనకాపల్లిలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. భాజపా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ తోపాటు అనకాపల్లిలో వైద్యులు సంతాపం తెలిపారు
ఇదీ చదవండి'జగనన్నా ఆలోచించు... గంటా మనకొద్దు'