విశాఖలో న్యాయవాదుల నిరసన - vizag
ప్రభుత్వం హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తోందని విశాఖలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. విశాఖలో హైకోర్ట్ బెంచ్ ను ఏర్పాటు చేయాలని కోరారు.
![విశాఖలో న్యాయవాదుల నిరసన](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2386348-858-8d61ddb9-03d9-4468-82e9-9aca7c46d246.jpg)
విశాఖలో న్యాయవాదుల నిరసన
విశాఖలో న్యాయవాదుల నిరసన