ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో ఎడతెరిపిలేని వర్షం-లోతట్టు ప్రాంతాలు జలమయం - rain in vizag latest

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలంలో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో నీరు నిలవడంతో... ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మండల౦లోని పలు గ్రామాల్లో పొలాలను సాగుచేసేందుకు నీరు లేక... ఇబ్బంది పడుతున్న సమయంలో వర్షాలు కురవడంతో... రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

latest-weather

By

Published : Sep 19, 2019, 10:00 AM IST

విశాఖలో ఎడతెరిపిలేని వర్షం-లోతట్టు ప్రాంతాలు జలమయం

.

ABOUT THE AUTHOR

...view details