ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో ఘనంగా వినాయక నవరాత్రులు - అనకాపల్లిలో వినాయక నవరాత్రి ఉత్సవాలు

వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో... వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అనకాపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా.. ఎంపీ వెంకట సత్యవతి అన్న సమారాధన నిర్వహించారు.

vinayaka celebrations at anakapalli

By

Published : Sep 11, 2019, 6:05 PM IST

vinayaka celebrations at anakapalli

విశాఖ జిల్లా అనకాపల్లిలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ డాక్టర్ బి. వెంకట సత్యవతి, విష్ణుమూర్తి దంపతుల ఆధ్వర్యంలో వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో కార్యక్రమాన్ని జరిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని గణపతికి పూజలు చేశారు. ఈ మేరకు అన్నసమారాధన చేశారు. 20 ఏళ్ల నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఎంపీ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details