ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కశింకోట వద్ద లారీ టైర్​కు మంటలు - road accidents in kasimkota

జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న బొగ్గు లారీ వెనకాల ఉన్న టైర్ నుంచి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటన విశాఖ జిల్లా కశింకోట వద్ద జరిగింది.

Larry Tire burns at Kasimkota
కశింకోట వద్ద లారీ టైర్​కి మంటలు

By

Published : Apr 23, 2020, 7:14 PM IST

విశాఖ జిల్లా కశింకోట వద్ద జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న బొగ్గు లారీ వెనక టైర్ నుంచి మంటలు చెలరేగాయి. డ్రైవర్ గమనించని కారణంగా.. చెలరేగుతున్న మంటలతోనే లారీ కొంత దూరం వెళ్ళింది. స్థానికులు గమనించి వెంటనే లారీని ఆపారు. మంటలను అదుపు చేశారు. ప్రమాదాన్ని తప్పించారు.

ABOUT THE AUTHOR

...view details