ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విరిగిపడుతున్న కొండచరియలు... నిలిచిన రాకపోకలు - traffic jam

విశాఖ మన్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. లంబసింగి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి.

లంబసింగి

By

Published : Sep 12, 2019, 8:37 PM IST

విరిగిపడుతున్న కొండచరియలు... నిలిచిన రాకపోకలు

విశాఖ మన్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మన్యంలో పెద్దదైన లంబసింగ్‌ ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇందుకు తోడు తురపాడ గెడ్డ వాగు పొంగి ప్రవహిస్తుండటంతో నర్సీపట్నం - భద్రాచలం అంతర్రాష్ట్ర రహదారిలో రాకపోకలకు అంతరాయం కలిగింది. మూడు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. పది రోజులుగా అల్పపీడన ప్రభావం వల్ల ప్రారంభమైన వర్షాలు కొనసాగుతునే ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details