పోలీసులకు కొవిడ్-19 ప్రొటెక్షన్ కిట్లు అందజేత - పోలీసులకు కొవిడ్-19 ప్రొటెక్షన్ కిట్లు
కరోనా మహమ్మారిపై పోరు సాగిస్తూ... నిరంతరం రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు విశాఖ ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులు కొవిడ్-19 ప్రొటెక్షన్ కిట్లు అందజేశారు. వీటిలో మాస్కులు, శానిటైజర్లతో పాటు, స్ప్రేయింగ్ మిషన్లు ఉన్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

పోలీసులకు కొవిడ్-19 ప్రొటెక్షన్ కిట్లు అందజేత
కరోనా వ్యాప్తి నివారణకు నిరంతరం శ్రమిస్తోన్న పోలీసులకు విశాఖలో ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులు కొవిడ్-19 ప్రొటెక్షన్ కిట్లు అందజేశారు. సమారు రూ.10 లక్షలు విలువైన ప్రొటెక్షన్ కిట్లను విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనాకు అందజేశారు. ఈ కిట్లలో మాస్కులు, శానిటైజర్లతో పాటు, స్ప్రేయింగ్ మిషన్లు ఉన్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.