ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 13, 2020, 3:20 PM IST

ETV Bharat / state

ఎమ్మెల్యేగా భాగ్యలక్ష్మికి ఏడాది.. అనుచరుల వేడుకలు

ఎమ్మెల్యేగా కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ప్రమాణం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా వైకాపా నేతలు వేడుక నిర్వహించారు. ఎమ్మెల్యేను నేతలు, కార్యకర్తలు సన్మానించి, కేక్​ కట్​ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

kottagulli-bhagya-lakshmi-one-year-mla
ఎమ్మెల్యేగా భాగ్యలక్ష్మి ఎడాది వేడుకలు

విశాఖ ఏజెన్సీ పాడేరులో ఎమ్మెల్యేగా కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ప్రమాణం చేసి సంవత్సరం అయిన సందర్భంగా.. అనుచరులు వేడుక చేశారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కేకు కట్ చేశారు. ఆమె భర్త నర్సింగరావు శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక వైకాపా నాయకులు శాలువా కప్పి, పుష్పగుచ్చాలు ఇచ్చి ఎమ్మెల్యేను సత్కరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details