ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మానవ హక్కుల కమిషన్​కు కొణతాల ఫిర్యాదు - mid day meal

ఇంటర్మీడియట్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం రద్దు చేయడంపై మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేశారు.

ఇంటర్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పెట్టండి

By

Published : Jul 4, 2019, 10:13 PM IST

ఇంటర్​లో మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయడంపై మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇంటర్ విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారని తెలిపారు. దీనివల్లరెండు లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇంటర్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పెట్టండి

ABOUT THE AUTHOR

...view details