కరోనా సహాయక చర్యల్లో భాగంగా విశాఖ జిల్లా తాటిచెట్లపాలెం ఏఎస్ఆర్ నగర్ కాలనీవాసులకు వైకాపా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాడు. సామాజిక దూరం పాటిస్తూ... ప్రభుత్వం సూచించిన సలహాలు ఆచరిస్తే కరోనా వైరస్ను ఎదుర్కోగలమని ఆయన తెలిపాడు. అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు.
ఏఎస్ఆర్ నగర్ కాలనీవాసులకు నిత్యావసరాలు పంపిణీ - ఏఎస్ఆర్ నగర్ కాలనీవాసులకు నిత్యావసరాలు పంపిణీ
కరోనా నేపథ్యంలో తాటిచెట్లపాలెం ఏఎస్ఆర్ నగర్ కాలనీవాసులకు వైకాపా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు నిత్యావసర సరుకులు అందజేశాడు.
ఏఎస్ఆర్ నగర్ కాలనీవాసులకు నిత్యావసరాలు పంపిణీ