విశాఖ జిల్లా పాయకరావుపేట పరిధి శ్రీరాంపురం, సత్యవరం గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో కియోస్క్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎరువులు, పురుగుల మందు కోసం ఆన్లైన్లో ఎలా బుకింగ్ చేసుకోవాలో రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగంచేసుకోవాలని ఏవో సౌజన్య కోరారు.
రైతు భరోసా కేంద్రాల్లో కియోస్క్ యంత్రం ఏర్పాటు - విశాఖ జిల్లా తాజా వార్తలు
రైతు భరోసా కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో సౌజన్య సూచించారు. పాయకరాపుపేట పరిధిలోని గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్లో కియోస్క్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎరువులను ఆన్లైన్లో ఎలా నమోదు చేసుకోవాలనేది రైతులకు అధికారులు వివరించారు.
కియోస్క్ యంత్రంతో ఎరువులను ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటున్నరైతులు