సామూహిక లక్షదీపోత్సవం విశాఖలో వైభవంగా నిర్వహించారు. కార్తీకమాసం సందర్బంగా సాగరతీరంలో గోకుల్ పార్కు శ్రీకృష్ణుడి ఆలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ ఆధ్వర్యంలో మహిళలు... లక్ష వత్తులతో దీపారాధాన చేశారు.
వైభవంగా... సామూహిక లక్షదీపోత్సవం - విశాఖలో కార్తీక దీపోత్సవం
కార్తీకమాసం సందర్భంగా విశాఖలోని గోకుల్ పార్కు శ్రీకృష్ణుడి ఆలయం.. దీపాలతో ప్రత్యేకర్షణగా నిలిచింది. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపారాధాన చేశారు.
వైభవంగా... సామూహిక లక్షదీపోత్సవం