విశాఖ జిల్లా అనకాపల్లిలోని కనకదుర్గమ్మ ఆలయం 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా జరిపారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కనకదుర్గమ్మ ఆలయం 9వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే - anakapalle mla gudivada amarnath latest news
అనకాపల్లిలోని లక్ష్మీదేవి పేటలో కొలువైన కనకదుర్గమ్మ ఆలయం 9వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో జరిగిన ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ధ్వజ స్తంభం ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్