ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆశాజనకంగా కల్యాణపులోవ.. అయినా రబీకి రాని నీరు - విశాఖ జిల్లా కల్యాణపులోవ జలాశయం

విశాఖ జిల్లా రావికమతం మండలం కల్యాణపులోవ జలాశయం నీటిమట్టం ఆశాజనకంగా ఉన్నప్పటికీ రబీ సీజన్​కు నీరు లభ్యమవని పరిస్థితి ఉంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా ప్రస్తుతం 355.5 అడుగులు ఉంది. ఏటా నీటిమట్టం తక్కువ ఉండటంతో రబీ సాగుకు అధికారులు నీరు విడుదల చేయడంలేదు. అయితే ఈ ఏడాది నీటిమట్టం బాగానే ఉన్నప్పట్టికీ నీరు వదలడంలేదు. ఇప్పుడు నీరిస్తే వస్తే ఖరీఫ్​కు తక్కువ అవుతాయన్న ఉద్దేశంతో రబీ సీజన్​కు నీళ్లు వదడలడం లేదని అధికారులు చెప్తున్నారు.

kalyanapulova reservoir in vizag district
కల్యాణపులోవ జలాశయం

By

Published : Feb 26, 2020, 12:08 PM IST

కల్యాణపులోవ జలాశయం

ABOUT THE AUTHOR

...view details