విశాఖ జిల్లా రావితమకం కళ్యాణపులోవ జలాశయం పూర్తిస్థాయిలో నీటిమట్టం చేరుకుని కనువిందు చేసింది. రిజర్వాయర్లో ఎప్పుడు లేని విధంగా చూపరులను ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఈ జలాశయం పూర్తి నీటి మట్టం 456 అడుగులు కాగా ప్రస్తుతం 458.5 అడుగులు ఉంది. ఈ స్థాయిలో నీరు చేరటం తాము ఎన్నాడు చూడలేదని గిరిజనులు అంటున్నారు.
నిండుకుండలా కళ్యాణపులోవ జలాశయం - kalyanapu reservoir flowing news in raavithamakam
విశాఖ జిల్లా రావికమతం కళ్యాణపులోవ జలాశయం పూర్తిస్థాయిలో నీటిమట్టం నిండి కనువిందు చేస్తోంది.
![నిండుకుండలా కళ్యాణపులోవ జలాశయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4799165-241-4799165-1571461519028.jpg)
కళ్యాణపులోవ జలాశయం పొంగిపోర్లుతోంది
Last Updated : Oct 19, 2019, 3:37 PM IST