ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆకట్టుకున్న కళాంజలి ఫ్యాషన్ షో - విశాఖలో కళాంజలి ఫ్యాషన్ షో

విశాఖలోని అనిట్స్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా కళాంజలి వస్త్ర నిలయం ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో నిర్వహించారు. సంప్రదాయ దుస్తులను ధరించి యువతీ యువకులు ర్యాంప్‌ వాక్‌ చేశారు. విద్యార్థినులు.. అకర్షణీయమైన పట్టు చీరలు ధరించి అలరించారు. విద్యార్థులు కుర్తా పైజామాలు ధరించి తమ ఆభిరుచిని ప్రదర్శించారు.

kalanjali fashion show in vizag in anits
విశాఖలో కళాంజలి ఫ్యాషన్ షో

By

Published : Feb 29, 2020, 11:11 AM IST

విశాఖలో కళాంజలి ఫ్యాషన్ షో

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details