ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆకట్టుకున్న మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కార్యక్రమం - vizag kalabharathi music and dance academy program

విశాఖ కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కార్యక్రమం అలరించింది.

ఆకట్టుకున్న మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కార్యక్రమం

By

Published : Nov 25, 2019, 10:21 AM IST

ఆకట్టుకున్న మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కార్యక్రమం
విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ కార్యక్రమం సంగీత ప్రియులను ఆకట్టుకుంది. విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 71 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కళాభారతి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన 71 మంది విద్యార్థులు ప్రదర్శనలిచ్చి వారి ప్రతిభను చాటుకున్నారు. సంగీత గురువులు వెంకటరావు, ధనుంజయ నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details